అవును నేను పూడూరు పిలగాన్నే

February 15, 2008

అవును నేను పూడూరు పిలగాన్నే, నా బాల్యమంతా గడిచింది ఈ ఊళ్ళోనే. ఇప్పుడున్న బడిని మేము కొత్త బడి అనే వాళ్ళం. ఊరిలోపల గ్రామపంచాయతి కార్యాలయం వద్ద ఉండేది మా పాత బడి.రోజూ సాయంత్రం ఇంటి ముందే గల కాలువలో ఆడుకొనేవాళ్ళం. చిన్ని చిన్ని చేప పిల్లలను సన్నని పంచెను నీటికడ్డంగా పట్టి చేపలు పట్టే వాళ్ళం.


Follow

Get every new post delivered to your Inbox.